వై 7 న్యూస్ పలాస :
మే 9న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను జూలై 11వ తేదీకి వాయిదా వేసినట్లు పలాస కోర్టు జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి యు. మాధురి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మార్పును న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కక్షిదారులు, బ్యాంక్ అధికారులు తదితరులు గమనించాలని ఆమె కోరారు.
Post Views: 14








