వై 7 న్యూస్ పలాస
కాశీబుగ్గ లో రోటరీనగర్ కు చెందిన బమ్మిడి షణ్ముఖారావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని రూ కోటి 30 లక్షల 85 వేల నగదును కోల్పోయాడు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరగాళ్ల జాబితాలో మీ పేరు ఉందని మీ బ్యాంకు ఖాతాలు మొత్తం స్తంభించాయని 9 నెలల క్రిందట ఆయనకు ఓ వాట్సాప్ కాల్ వచ్చింది దీంతో ఆయన తన ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్ల కు చెప్పడం తో వారు ధప దఫాలుగా ఆయన ఖాతా నుంచి నగదును విత్ డ్ర చేశారు దీని పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు కాశీబుగ్గ సి ఐ వై రామక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Post Views: 60









