భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | చుంచుపల్లి మండలం
చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఏడవ వార్డు బూత్‌లో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Post Views: 49









