E-PAPER

సుందరయ్య నగర్‌లో భారీ చోరీ

మణుగూరు ;
మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌లో చోరీ జరిగింది.సుందరయ్య నగర్‌కు చెందిన ధరణి జైన్ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో సుమారు 1650 గ్రాముల వెండి వస్తువులు,అలాగే రూ. 15,000 నగదు దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.చోరీ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.ఈ విషయాన్ని మణుగూరు సీఐ నాగబాబు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News