ములుగు, వై 7 న్యూస్
కొండాయి గ్రామస్తులను కలిసి,సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యలు త్వరలోనే మంత్రి సీతక్క పరిష్కరించనున్నారని తెలిపిన జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 131









