వరంగల్ వై7 న్యూస్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పరిధిలోని వడ్లకొండ గ్రామానికి చెందిన పర్వతగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కట్ట శ్రీనివాస్ నేడు ఉదయం గుండెపోటుతో హఠాత్ మరణం చెందగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గ్రామస్తుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 145









