పలాస, మార్చి 10 వై 7 న్యూస్ తెలుగు;
తన తండ్రి బరటం కాశీవిశ్వనాథ్ రాజు కనబడడం లేదు అని కాశీబుగ్గ పోలీసు లకు తన అబ్బాయి మణికంఠ పిర్యాదు చేశారు. అప్పులు భాద తాళలేక తన తండ్రి లేఖ వ్రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లి పోయారని తరువాత బంధువులు, స్నేహితులు,అందరినీ వాకబు చేస్తే ఎవరివద్దకు వెళ్లలేదని చెప్పారు. మా నాన్న ను కనుక్కొని మాకు న్యాయం చేయాలని కోరుతూ పిర్యాదు చేసినట్లు కాశీబుగ్గ పోలీసులు
తెలిపారు.
Post Views: 17