మణుగూరు, మార్చి 08 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హోలీ చందాల పేరుతో మహిళలు ముఠా గా ఏర్పడి షాపుల్లో చోరీలకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.పట్టణంలో ఒక స్వీట్ షాపులో పచ్చడి బాటిల్లు, తినుబండరాల ఆహార ప్యాకెట్లు మాయం చేసిన మహిళలు. అన్ని రకాల వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు హోలీ చందాల పేరుతో వస్తే షాపు విడిచి వెళ్ళవద్దని వ్యాపారస్తులు తెలుపుతున్నారు.
Post Views: 418