అశ్వాపురం, మార్చి 08 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 35