గతంలో ఇదే మాదిరిగా దొంగతనం జరిగిన పట్టించుకోని వైనంఇకనైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి- గడప దేవేందర్
తూప్రాన్ మార్చ్ 8, వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా తూప్రాన్ లో గంగమ్మ గుడి లైట్ల దొంగతనం జరిగినది తూప్రాన్ పెద్ద చెరువు కట్ట పైన ఉన్నటువంటి గంగమ్మ తల్లి దేవాలయం గుడిని అలంకరించినటువంటి లైట్లను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి దొంగతనం చేసినారు గతంలో ఎవరైతే పాత దొంగలు ఉంటారు వాళ్ళు తీసినట్టు అనుమానం గతంలో కూడా అమ్మవారి ఉండి మరియు కొన్ని వెండి సామాగ్రి దొంగతనం జరిగినది వారిని ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు గంగపుత్ర సభ్యులు సంఘ అధ్యక్షులు గడప దేవేందర్. ఏరువా శ్రీనివాస్ ఎరా బోయిన బిక్షపతి . నర్సింగరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Post Views: 86