E-PAPER

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో…

భద్రాచలం, మార్చి 8 వై 7న్యూస్;

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ లో గ్రామపంచాయతీ కార్మికురాలు సుజాతకు బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కావూరి సీతా మహాలక్ష్మి,మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలూరి ప్రియాంకలకు, బి ఆర్ ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు తో ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్,కోకన్వీనర్ రేపాక పూర్ణ చందర్రావు, సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, తదితరులు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్