హైదరాబాద్
ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి.
హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి కారు ఢీకొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ని ఆస్పత్రి కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Post Views: 14