మహబూబాబాద్, మార్చి 07 వై 7 న్యూస్;
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో తన బిల్లులు రాలేదని గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్ .తాను సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ట్రాక్టర్‌ను ఫైనాన్స్‌కి తెచ్చానని, పంచాయితీ కార్యదర్శి కిస్తీలు కట్టక పోవడంతో తన సిబిల్ స్కోర్ పోతుందని ఆవేదన.గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి
Post Views: 25