వై 7 న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర ను ప్రభుత్వం నియమించింది. ఆయన కు పూర్తి అదనపు బాధ్యతలు ఎ పిఎ సి అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు ఈ వో గా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ చేశారు.ముద్దాడ రవిచంద్ర శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం నికి చెందిన ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యత ల్లో ఉన్నారు.
Post Views: 21








