పలాస
పలాస ఇందిరచౌక్ జంక్షన్ వద్ద పోలీసులు సోమవారం ఉదయం వాహనాలు తనికి లు నిర్వహిస్తుండగా ఒడిశా కు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై గంజాయి 7.7కె జి లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ ముగ్గురు యువకులు పలాస రేల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి కి గంజాయి ఇచ్చేందుకు వచ్చినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు యువకులు లతో పాటు వీరికోసం ఎదురుచూస్తున్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకొన్నట్లు డి ఎస్ పి వెంకట అప్పారావు మీడియా కు తెలిపారు.
Post Views: 9