E-PAPER

మండుతున్న మణుగూరు రథం గుట్ట

మణుగూరు, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రథం గుట్ట అడవి రెండు రోజులగా మంటలు అంటుకున్నాయి.దీంతో 5 కిలోమీటర్ల వరకు పొగలు వ్యాపిస్తున్నాయి.
సమీప కాలనీలు,గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్రజలు వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మంటల వల్ల ఏర్పడిన పొగ వల్ల కళ్ల మంటలతో పట్టణ, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటవిశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News