మణుగూరు, మార్చి 07 వై 7 న్యూస్;
రేపు రెండవ శనివారం లో భాగంగా ఉదయం 8 గం నుండి 10గం వరకు మణుగూరు సబ్ స్టేషన్ నుండి వచ్చే 11KV అన్నారం ఫీడర్ లో లైన్ కు తగిలే చెట్ల కొమ్మలను తొలగించబడును.
ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ మరమత్తులు చేయ బడును.కావున పైన తెలిపిన 11KV ఫీడర్ లో గల అన్నారం,
కమలాపురం,చిన్నారావిగూడెం. గ్రామాలకు మాత్రమే విద్యుత్ అంతరాయం ఉంటుంది.కావున విద్యుత్ వినియోగదారులు సహకరించ గలరని ఏ ఈ తెలిపారు
Post Views: 47