మణుగూరు మార్చి 05 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గంట రాధా కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన విషయం విధితమే. నేడు హైదరాబాద్ లో ఈటెల రాజేందర్ నివాసంలో వారిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు. ఈటెల మాట్లాడుతూ గంట రాధా కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Post Views: 258