మణుగూరు; మార్చి 6 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన ఆదివాసి ఆడబిడ్డ ఉకే. కృష్ణాంజలి 2025 ఉగాది పురస్కారాలు సందర్భంగా మార్చి 16 న హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ లో జాతీయస్థాయి గౌతమీ స్వర్ణనంది పురస్కారం 2025 విశ్వవిఖ్యాత ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వారిచే అందుకోబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మనుగూరు పుర ప్రముఖులు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు
Post Views: 85









