టేక్మాల్, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు
పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతాపార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయికోటి శామయ్య,ఏల్లుపెట రాజు, ప్రధాన కార్యదర్శి కుమ్మరి సిద్దిరాములు, ఉపాధ్యాక్షులు వడ్డె రాములు, అంబయ్య,కోశాధికారి దుర్గాప్రసాద్, జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యాక్షులు మోహన్,గిరిజన మోర్చా అధ్యక్షులు సేనాపతి,
పుండరీకం,పచ్చిస్ ప్రభారిలు శంకర్,శేఖర్ ,శ్రీకాంత్ గౌడ్,వినోద్ కుమార్,కృష్ణ, మురారి ,సుభాష్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 50