మణుగూరు, ఫిబ్రవరి 24 వై 7 న్యూస్;
మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు భరోసాగా జీవిస్తున్నారని, పబ్లిసిటీకోసం మాజీ ఎమ్మెల్యే రేగ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మిమ్మలని నమ్మి ప్రజలు గెలిపిస్తే ఇందిరమ్మ భవన్ కాస్త తెలంగాణ భవన్ అయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో శివ సైదులు, కూచిపూడి బాబు, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post Views: 156









