అశ్వాపురం ఫిబ్రవరి 24 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గొల్లగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళపై అక్రమ కేసులు పెట్టారని రజక సంఘం ఆధ్వర్యంలో మహిళల కు న్యాయం చేయాలంటూ గొల్లగూడెం నుండి అశ్వాపురం పోలీస్ స్టేషన్ వరకు దాదాపు 50 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్న రజక వృత్తి దారుల సంఘ నాయకులు.
Post Views: 265