పలాస, ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
మందస వసుదేవుని రధౌత్సవం నీ ఆలయ. అర్చకులు ఆదివారం అంగ రంగ వైభంగా పెరుమాళ్ నిర్వహించారు. ఆలయం నుంచి బయలుదేరిన రథాన్ని మందస పట్టణ వీధిలో వందలాది భక్తులు రథం తాళ్ల ను పట్టుకొని లాగుతూ ముందుకు సాగుతూ అడుగడుగునా శ్రీమన్నారాయణ స్మరణలు చేస్తూ నీరాజనాలు పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ రథోత్సవం ని ఊరేగింపును దర్శించుకొని భక్తులు భక్తి పారవశ్యం చెందారు.
Post Views: 18