మణుగూరు ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉచిత దర్శనం కల్పించి భక్తులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారికి, ఆలయ కమిటీ చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి ,జిల్లా నాయకులు లింగంపల్లి రమేష్, బీర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 19