భద్రాచలం, ఫిబ్రవరి 24, వై 7 న్యూస్;
దక్షిణ అయోధ్యగా వైకుంఠ రాముడు పూజలు అందుకుంటున్న పవిత్ర భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో కొందరు పూజారులు పిండ ప్రధాన క్రతువు భక్తులను పూజల పేరుతో నిలువు దోపిడీచేస్తున్నారని,
సామాజిక కార్యకర్త కర్నె రవి అన్నారు.ఈ విషయంపై ఆయన సోమవారం జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.
Post Views: 23