నసుల్లాబాద్ నవంబర్ 29 వై 7న్యూస్ తెలుగు
మండలంలోని గిరిజన గురుకుల విద్యార్థులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల U / 14 విభాగంలో ఈశ్వర్ 7 వ తరగతి మరియు ఆదర్శ్ 8 వ తరగతి ఈనెల 30 నుండి 2 వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్ళనున్నారు . వీరిని పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు వైస్ ప్రిన్సిపల్స్ రాహుల్, పోశెట్టి మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, అశ్విన్ అభినందించారు.
Post Views: 35