బాన్సువాడ నవంబర్ 29 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ మండలం కేంద్రంలోనీ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కాలేజీలో
తెలంగాణ ప్రభుత్వ ఆంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందిచ్చిన గోడ పత్రిక ను ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణు గోపాలా స్వామి, ఆవిష్కరించారు. యువత లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా పెరిగినది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత లో శరీరకగా, మానసికంగా, నష్టపోతున్నారు. ఆంటీ డ్రగ్స్ కమిటి కోఆర్డినేటర్ డాక్టర్ డి. రాజేష్, మాట్లాడుతూ సమాజం లోని యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరు కలిసి కట్టుగా పోరాడి మదక ద్రవ్యాలను నిర్మూలించవచ్చు. ఈ కార్యక్రమంలో మదక ద్రవ్యాలను నిర్మూలించే ప్రతిజ్ఞ ను నిర్వహించారు. అనంతరం ర్యాలీ నీ నిర్వహించారు. విద్యార్ధులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
Post Views: 25