E-PAPER

108 సిబ్బంది సమస్యలు పరిస్కలించాలని నిరసన

పలాస,నవంబర్23 వై 7 న్యూస్;

108 అంబులెన్స్ ఉద్యోగాల సమస్యలు పరిస్కాలించాలి ని డిమాండ్ చేస్తూ శనివారం పలాస లో 108 వాహనం ఎదుట సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. 108 వ్యవస్థ ను నేరుగా ప్రభుత్వం నిర్వహించాలని వేతనాలు స్లాబు లను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. గతం లో టిడిపి ప్రభుత్వం అమలు చేసిన జీవో ను m. S 49 ను పునరుదించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటలు పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News