పలాస,నవంబర్23 వై 7 న్యూస్;
పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శనివారం సైబర్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ డి మోహనరావు మాట్లాడుతూ విద్యార్థులు ఆన్లైన్ సైబర్ మోసాలకు ఎక్కువగా గురిఅవుతున్నారని ,అధికమొత్తంలో డబ్బులును పోగొట్టుకుంటున్నారని తెరిపారు.అదే విధంగా సైబర్ మోసాల గురుంచి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త గా వుండాలని సూచించారు.
Post Views: 35