పలాస, నవంబర్ 23 వై సెవెన్ న్యూస్
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యురాలిగా పలాసఎమ్మెల్యే శిరీష కు ప్రభుత్వం స్థానం కలిపిచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ లో శుక్రవారం స్వీకర్ అయ్యన్నపాత్రుడు కమిటీ సభ్యురాలిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు కి ధ్యవాదములు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత ను చిత్తశుద్ధి తో నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వానికి వనరులు అందించేందుకు సహాయం చేస్తానని చెప్పారు.
Post Views: 28