E-PAPER

గొల్లకొత్తూరు, పగిడేరు గ్రామాల మహర్ధశ

హై లెవల్ బ్రిడ్జ్ కు కోటి యాభై లక్షలు మంజూరు చేసిన ఎంఎల్ఏ పాయం

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్

మణుగూరు,అక్టోబర్19 వై 7 న్యూస్ ;

మణుగూరు మండలం లోని రామానుజవరం వయా గొల్లకొత్తూరు, పగిడేరు గ్రామాలను కలిపే వాగులపై హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు కోటి యాభై లక్షలు మంజూరు చేపిచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మరియు మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం, వారి అవసరాల కోసం తపన ఆయన నైజం గత పాలకుల నిర్లక్ష్యనికి నియోజకవర్గం మరియు మణుగూరు మండలం ఎన్నో సంవత్సరాలు పరిపాలనకు దూరం అయ్యి బలై పోయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలనలో లో పాయం నాయకత్వం లో 10 నెలలు గా ప్రజలు నేరుగా వారి కష్ట సుఖలను చెప్పుకొని ప్రశాంతం గా భరోసాగా జీవిస్తున్నారు అంటే ఇది ఎమ్మెల్యే పాయం గొప్పతనం అని కొనియాడారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News