భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో ఒక్కరోజు సమ్మె చేస్తున్నటువంటి గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ కార్మికుల్ని పర్మనెంట్ చేసి కనీసం వేతనం అమలు చేయాలని,మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని,PRC పరిధిలోకి తీసుకురావాలని,వేతనాలకు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలని,ప్రభుత్వం తక్షణమే స్పందించి వారు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
Post Views: 162









