దమ్మపేట,ఆగస్టు12(వై7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచపురం నుంచి రచూర్ పల్లి మధ్యలో ఉన్న చెరువు దగ్గర ఇటీవల కురిసిన వర్షాలకు నాలుగు ఆడుగుల పైనే రోడ్డు కోతకు గురైనది ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే లేరు,వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది,దయచేసి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కోత గురైన రోడ్లకు కూడా మరమ్మత్తులు చెప్పటాలని ఆదివాసి నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.
Post Views: 58