వై 7 న్యూస్ పలాస ;
పలాస మండలం ఉదయపురం కాలనీకి చెందిన రాజన్న కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి విశాఖపట్నం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు లక్షల్లో నగదు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటనకు సంబంధించి 2014లో పలాస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీర్ఘకాలంగా కొనసాగిన విచారణ అనంతరం గురువారం పలాస సివిల్ కోర్టులో విచారణ జరిగింది.వాదనలు విన్న కోర్టు జడ్జి శ్రీమతి యూ. మాధురి గారు నిందితులకు 6 నెలల జైలు శిక్ష ,₹4,500 జరిమానా విధించారు.ఈ విషయాన్ని కాశిబుగ్గ సీఐ వై. రామకృష్ణ తెలిపారు.
Post Views: 5








