E-PAPER

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

వై7 న్యూస్ | పలాస

ఆదివారం పలాసలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించిన దరఖాస్తులలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి.

ఈ మేరకు

1. లేట్ పొందర దామోదర రావు C/o పొందర కవిత పాత్రో – రూ. 60,000/-

2. దుమ్ము ఏకాంబరం – రూ. 60,752/-

3. అనురాధ పాణిగ్రహి – రూ. 46,084/-

4. కంచరాన కిరణ్ కుమార్ – రూ. 56,441/-

మొత్తం రూ. 2,23,277/- (రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల డబ్బై ఏడు రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయడం జరిగింది.

ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేడు పలాస ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో బాధితులకు శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారి చేతుల మీదుగా అందజేశారు.

రిపోర్టర్: పి. దినేష్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News