కరకగూడెం మండలం | డిసెంబర్ 14
సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడిన కాటి సాంబయ్య భార్య ప్రవళిని సమత్ బట్టుపల్లి సర్పంచ్ కొమరం సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రేగా సత్యనారాయణ, చందా మాటూరి సత్యం, ఎలగొండ శీను, బంధు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : దిలీప్
Post Views: 284









