మధిర
ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేదరమెట్ల లీలా విజయం సాధించారు. కఠిన పోటీలో ఆమె 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలు ప్రకటించగానే గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని లీలా హామీ ఇచ్చారు.
Post Views: 39









