మధిర ;
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని తొండల గోపవరం గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కన్నా సాహెబ్ విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొంది గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో ఆనందం వ్యక్తమవుతోంది. అభివృద్ధి, సేవల పరంగా కృషి చేస్తానని కన్నా సాహెబ్ వెల్లడించారు.
Post Views: 36









