మధిర
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని దేశినేనిపాలెం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమా అనురాధ విజయం సాధించారు. గ్రామ ప్రజల విశ్వాసం సంపాదించిన అనురాధ మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
Post Views: 74









