E-PAPER

దెందుకూరు సర్పంచ్‌గా పగిడిపల్లి శ్రీనివాసరావు

మధిర ;
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం – మధిర మండలంలోని దెందుకూరు గ్రామ సర్పంచ్‌గా పగిడిపల్లి శ్రీనివాసరావు విజయం సాధించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరిగిన నేపథ్యంలో ఆయన 215 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసరావును అభినందించారు.గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News