మధిర;
సిరిపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దుంప పద్మావతి ఘన విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో జరిగిన పోలింగ్ అనంతరం పద్మావతి మెజారిటీతో గెలుపొందారు. గ్రామ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన బలం చాటుకుంది. విజయం తర్వాత పద్మావతిని కార్యకర్తలు అభినందించారు.
Post Views: 67









