మధిర
మధిర మండలంలోని మాటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికలతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన రాయబారపు పుల్లారావు ఘన విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన విజయం అనంతరం గ్రామంలో అనుచరులు జైకారాలు, డప్పు మోగింపులు, పూల వర్షంతో విజయోత్సవాలను జరుపుకున్నారు.స్థానిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేలా పని చేస్తానని పుల్లారావు వెల్లడించారు.
Post Views: 62









