E-PAPER

అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ దొంగ నిరసనలు: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్

మణుగూరు, జూన్ 18 (Y7 న్యూస్):

మణుగూరులో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు వంటి అభివృద్ధి పనులు జరుగుతుంటే, వాటిని చూసి ఉన్నతిని సహించలేక బీఆర్‌ఎస్‌ నేతలు “దొంగ ధర్నా”లు చేస్తున్నారు అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్ ఆరోపించారు. ఈ పనులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల సారథ్యంలో జరిగుతున్నవని, నిరసనలు ప్రజలను మభ్యపెట్టే డ్రామా తప్ప మరొకటి కావని ఆయన పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News