కరకగూడెం,జూన్17 వై 7 న్యూస్;
పరాయులుగా కనిపించే ఈ రోజుల్లో… మానవత్వానికి నిదర్శనం.కరకగూడెం మండలానికి చెందిన బందు ప్రవీణ్, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిపోయి భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తక్షణమే ఆస్పత్రికి వెళ్లి ప్రవీణ్‌ను పరామర్శించారు.తనవంతు ఆర్థిక సహాయం అందించి, కుటుంబానికి మానసిక బలాన్నిచ్చారు.
Post Views: 115









