పలువురికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం ఏసి గోడం సమీపంలో ధాన్యం లోడుతో ఉన్న ట్రాలీ పల్టీ కొట్టింది, ట్రాలీలో ఉన్న పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలించిన స్థానికులు.*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*
Post Views: 87