E-PAPER

దివ్యాంగుల పెళ్ళికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

జిల్లా సంక్షేమ మహిళ దివ్యాంగుల వ్రయో వృద్ధుల శాఖ అధికారి హైమావతి

మెదక్ ప్రతినిధి జూన్15 వై7 న్యూస్

ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది కళ్యాణ లక్ష్మితో పాటు రూపాయలు లక్ష వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వులు విడుదల చేసింది వివాహం చేసుకున్న జంటలో ఒక దివ్యాంగులు మరొకరు సాధారణవ్యక్తి అయితే కళ్యాణ్ లక్ష్మి తో పాటు ప్రత్యేక వచ్చాహం రూ లక్ష గతంలో ప్రభుత్వం మంజూరు చేసేది వివాహం చేసుకున్న జంటలు ఇద్దరు దివ్యాంగులు అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహకం అందేది కాదు ఇకనుంచి వివాహం చేసుకున్న జంటలో ఇద్దరు దివ్యాంగులైన ఒకరి దివ్యాంగులైన మరొకరు సకలాంగులైన ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం కింద ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వధూవరులు ఇద్దరు దివాంగులైన వారికి ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం ఉండాలి వధువుకు 18 వరుడికి 21 సంవత్సరాలు నిండి దంపతులిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉండాలి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణ ఈ పోస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా సంక్షేమ మహిళా దివ్యాంగుల వయో వయోవృద్ధుల శాఖ అధికారి హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News