మణుగూరు జూన్ 09 (వై 7 క్రైమ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ముసలివాడు (వయస్సు సుమారు 55) ఇద్దరు చిన్నారులపై అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Post Views: 436









