E-PAPER

రోజుకు 200 లారీలు ఇసుక అక్రమ రవాణా

కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు; వర్మ

పిఠాపురం కాంసెన్సీ కొత్తపల్లి మండలం (వై 7 ప్రతినిధి)

పిఠాపురంలోఇసుక అక్రమ రవాణాలకు అడ్డంగా మారింది రోజురోజుకు ఇది మితిమీరిపోతుంది అని టిడిపి పిఠాపురం ఇంచార్జ్ ఎస్ వి ఎస్ ఎన్ వర్మ వాపోయారు ఇతర పార్టీల నుంచి పార్టీలు మారి అధికారి బలంతో సుమారు రోజుకు 200 నుంచి 300 లారీలు ఇసుక తరలిస్తున్నారు ఒక రైతు గంపెడు మట్టి తీసుకుంటే పోలీసు వారిని సుమారు నాలుగు నుంచి ఐదు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారు మరి ఇలాంటి వారిని చూసి చూడనట్టు రెవెన్యూ వారు పోలీసు వారు ఎందుకు వదిలేస్తున్నారు గతంలో దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆయన ఎందుకు అరికట్టలేకపోతున్నారు అర్థం అవ్వట్లేదు పోలీస్ వారు కూడా రెండు పర్యాయాలు స్వయంగా తాను చెప్పానని వారికి రాత్రులు కళ్ళు సరిగా కనబడట్లేదు కళ్ళజోళ్ళు మర్చిపోయారని ఆవేదన వ్యక్తపరిచారు అని ఇటువంటి చర్యలు వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :