E-PAPER

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల పట్టా (ప్రొసీడింగ్స్) పంపిణీ

టేకులపల్లి, జూన్ 09 (వై 7 న్యూస్ ప్రతినిధి)

టేకులపల్లి జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ నందు మంగళవారం మధ్యాహ్నం 12:00గ లకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య టేకులపల్లి మండలం నందు ఎంపికైన 36 గ్రామ పంచాయతీ లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల పట్టా (ప్రొసీడింగ్స్) పంపిణీ చేయనున్నరు.కావున మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలోని సెక్రటరీలు, లబ్దిదారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News