మణుగూరు, మే 28 (వై 7 న్యూస్):
మణుగూరు ఏరియాలో సింగరేణి జాగృతి కోఆర్డినేటర్‌గా అజ్మీరా అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొండాపురం మైన్‌లో పని చేస్తున్న అశోక్, సేవా దృక్పథంతో ముందుకు రావడాన్ని జాగృతి గౌరవాధ్యక్షురాలు కవిత ప్రశంసించారు. ఈ బాధ్యతకు కృతజ్ఞతలు తెలుపుతూ అశోక్ మాట్లాడారు. కొత్త శకం ప్రారంభమైంది.
Post Views: 194









